భారత్ కరోనా అప్డేట్
- March 25, 2022
న్యూ ఢిల్లీ: భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. నిన్న కొత్తగా 1,685 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదే సమయంలో 83 మంది కోవిడ్ తదితర కారణాలతో కన్నుమూశారు.
దేశంలో ప్రస్తుతం 21,350 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 4,30,16,372 కోవిడ్ కేసులు నమోదు కాగా వారిలో 5,16,755 మంది కోవిడ్ కారణంతో కన్ను మూశారు. నిన్న కోవిడ్ నుంచటి 2,499 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 0.05 శాతంగా ఉంది.ఇప్పటి వరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,24,78,087కు చేరింది.
కాగా మరోవైపు దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 182.55,75,126 టీకాలు వేశారు. నిన్న 29,82. 451 డోసులు టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!







