కువైట్ లో ఏప్రిల్ 2 న రమదాన్ తొలిరోజు

- March 25, 2022 , by Maagulf
కువైట్ లో ఏప్రిల్ 2 న రమదాన్ తొలిరోజు

కువైట్: ఈ సంవత్సరం పవిత్ర రమదాన్ మాసం మొదటి రోజు ఏప్రిల్ 2వ తేదీ శనివారం ఉంటుందని అల్-ఓజిరి సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. దేశం యొక్క భౌగోళిక స్థానం ఆధారంగా ఖగోళ శాస్త్ర లెక్కల ప్రకారం దీన్ని నిర్ణయించామన్నారు.ఏప్రిల్ 2వ తేదీ శనివారం హిజ్రీ సంవత్సరం 1443 సంవత్సరం అని,తొమ్మిదవ నెల రమదాన్ మొదటి రోజుగా ఉంటుందని అల్-ఓజిరి సైంటిఫిక్ సెంటర్ తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com