ఒమన్ ఎడారి మారథాన్ తేదీ ప్రకటన

- March 25, 2022 , by Maagulf
ఒమన్ ఎడారి మారథాన్ తేదీ ప్రకటన

మస్కట్: తమ్కీన్ స్పోర్ట్స్, ఒమన్ ఎడారి మారథాన్ తేదీని ప్రకటించింది. నవంబర్ 26న ఈ మారథాన్ జరగనుంది. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన ఎడారి మారథాన్‌గా దీనికి ప్రత్యేక గుర్తింపు వుంది. నాలుగు స్టేజీలలో మొత్తం 165 కిలోమీటర్ల మేర సాగుతుంది ఈ మారథాన్. కాగా, ఈ ఏడాది చిన్నారులకు 2 కిలోమీటర్లు, ఐదు కిలోమీటర్ల రన్ అలాగే 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రన్ వంటి వాటికి కూడా చోటు కల్పించారు. పోటీల్లో పాల్గొనేవారికి స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు ఫౌండర్ సైద్ అల్ హజ్రి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com