ఏప్రిల్ 3న రమదాన్ తొలి రోజు: ఆస్ట్రానమర్ అల్ సాదౌన్ వెల్లడి
- March 26, 2022
కువైట్: ఆస్ట్రానమర్ ఆదెల్ అల్ సాదౌన్ వెల్లడించిన వివరాల ప్రకారం పవిత్ర రమదాన్ మాసం ఆదివారం ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.శనివారం ఏప్రిల్ 2న నెలవంకను నేరుగా చూసే అవకాశం వుంది. ఏప్రిల్ 1న అది సాధ్యం కాబోదని అల్ సాదౌన్ చెప్పారు. కాగా, అల్ ఒజిరి సైంటిఫిక్ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం పవిత్ర రమదాన్ మాసం ఏప్రిల్ 2న ప్రారంభం కావాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







