బోర్డర్ గార్డ్స్ కోసం మహిళలూ దరఖాస్తు చేసుకోవచ్చు
- March 26, 2022
సౌదీ అరేబియా: ప్రైవేట్ ర్యాంక్ కేటగిరీలో బోర్డర్ గార్డ్స్ పోస్టుల కోసం మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సౌదీ అరేబియా ప్రకటించింది.శనివారం మార్చి 26 నుంచి దరఖాస్తులు స్వీకరించబడతాయి.మార్చి 26 ఉదయం 10 గంటల నుంచి మార్చి 31 గురువారం 10 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ వుంటుంది. అబ్షెర్ పోర్టల్ ఉద్యోగాల విభాగంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- రియాద్‌లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్‌గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్‌లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







