వ్యాక్సిన్ తీసుకోని డొమెస్టిక్ లేబర్స్ కు గుడ్ న్యూస్
- March 27, 2022
రియాద్: COVID-19 వ్యాక్సిన్ తీసుకోని గృహ కార్మికులు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చు. ఈ మేరకు జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) స్పష్టం చేసింది. వ్యాక్సిన్లు వేసుకోని కార్మికులు సౌదీ అరేబియాలోకి సాధారణ మార్గంలో ప్రవేశించవచ్చు. రాజ్యానికి వచ్చే ప్రయాణికులందరికీ PCR పరీక్ష చేయించుకోవల్సిన అవసరం లేదని GACA పేర్కొంది. నివాసితులు మూడవ దేశంలో 14 రోజుల నిర్బంధాన్ని గడపకుండానే రాజ్యంలోకి ప్రవేశించవచ్చని GACA ఇంతకు ముందు వెల్లడించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!