కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- September 24, 2025
కువైట్: కువైట్ లో ఇల్లీగల్ పద్ధతుల్లో రెసిడెన్సీ అడ్రస్ లో మార్పులు చేస్తున్న ముఠా నెట్ వర్క్ ను యాంటీ-మనీ లాండరింగ్ క్రైమ్స్ డిపార్ట్ మెంట్ ఛేదించింది. ఈ ముఠా రెసిడెన్సీ అడ్రస్ లో చట్టవిరుద్ధంగా మార్పులు చేస్తున్నారని అధికారులు తెలిపారు. అరెస్టయిన వారిలో ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడని, ఆయన మధ్యవర్తులు క్లయింట్ల నుండి ప్రతి ట్రాన్స్ సాక్షన్ కు KD 120 వరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడు అనేక పద్ధతుల్లో లంచాలు వసూలు చేశాడని తెలిపారు. అవినీతిని అసలు సహించమని, అధికార దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని క్రైమ్స్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







