రమదాన్.. షార్జాలో ఉచిత పార్కింగ్
- March 29, 2022
యూఏఈ: పవిత్ర రమదాన్ మాసంలో తరావీహ్ ప్రార్థనా కాలం కోసం షార్జా మస్జీదుల దగ్గర ఉచిత పార్కింగ్ సౌకర్యాన్ని కల్పించారు. ప్రార్థనల కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా మస్జీదుల ప్రాంగణాల్లో కార్ల పార్కింగ్ సౌకర్యాలను పర్యవేక్షించడానికి ఇన్‌స్పెక్టర్‌లను నియమించారు. వీరు డబుల్ పార్కింగ్ లేదా ఇతర కార్లను బ్లాక్ చేసేలా కార్లను పార్కింగ్ చేయడం లాంటి చర్యలను నివారిస్తారు. సరైనా పద్ధతిలో కార్లను పార్కింగ్ చేసేలా వీరు చర్యలు తీసుకుంటారు. ఏవైనా ఉల్లంఘనలు లేదా ప్రతికూల ప్రవర్తనలను గుర్తిస్తే హాట్‌లైన్‌కు కాల్ చేసి చెప్పాలని షార్జా మునిసిపాలిటీ కోరింది.
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







