రమదాన్.. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేత

- March 29, 2022 , by Maagulf
రమదాన్.. ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేత

కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో ఉపవాస సమయాల్లో రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫుడ్ అవుట్‌లెట్‌లను మూసివేయాలని కువైట్ మునిసిపాలిటీ డైరెక్టర్ జనరల్ ఇంజినీర్ అహ్మద్ అల్-మన్‌ఫౌహి ఆదేశాలు జారీ చేశారు. అధికారిక ఇఫ్తార్ సమయానికి రెండు గంటల ముందు తమ అవుట్‌లెట్‌లను తెరవాలన్నారు. మునిసిపాలిటీ నిర్ణయాన్ని ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రమదాన్ మొదటి రోజు నుండే ఈ నిర్ణయం అమలలోకి వస్తుందని ఇంజినీర్ అహ్మద్ అల్-మన్‌ఫౌహి స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com