F1 STC సౌదీ అరేబియా GPలో గల్ఫ్ ఎయిర్
- March 30, 2022
బహ్రెయిన్: మార్చి 25-27 తేదీలలో జెద్దాలో జరిగిన ఫార్ములా 1 STC సౌదీ అరేబియా గ్రాండ్ ప్రిక్స్ నిర్వహణపై బహ్రెయిన్ జాతీయ క్యారియర్ గల్ఫ్ ఎయిర్ యాక్టింగ్ CEO కెప్టెన్ వలీద్ అల్ అలావి ప్రశంసలు కురిపించారు. గల్ఫ్ ఎయిర్ VIP అతిథులు, భాగస్వాములు, ట్రావెల్ ఏజెంట్లకు జెడ్డా కార్నిచ్ సర్క్యూట్‌లోని ప్యాడాక్ క్లబ్లో ఆతిథ్యం ఇచ్చింది. బహ్రెయిన్‌లోని 2022 ఫార్ములా 1 గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రిక్స్ లో గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ ఇంటర్నేషనల్ సర్క్యూట్‌పై తక్కువ-ఉద్గార ఫ్లైపాస్ట్ ను ప్రదర్శించింది. ఏప్రిల్ 2004లో ఫార్ములా 1 బహ్రెయిన్‌లో ప్రారంభించినప్పటి నుండి గల్ఫ్ ఎయిర్ అధికారిక స్పాన్సర్ గా కొనసాగుతోంది.
తాజా వార్తలు
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!
- యువతలో పెరుగుతున్న కొలొరెక్టల్ క్యాన్సర్‌కు వాపు కారణమా?
- బహ్రెయిన్‌లో స్మగ్లింగ్.. శరీరంలో 22 క్యాప్సూల్స్.. జీవిత ఖైదు..!!
- ఏషియన్ గేమ్స్‌లో చరిత్ర సృష్టించిన నీరూదండా..
- భారత్–యూఏఈ రక్షణ సహకారం పై కీలక చర్చలు..







