పాఠశాలల్లో PCR అవసరం లేదు: కువైట్ విద్యాశాఖ
- March 30, 2022_1648618381.jpg)
కువైట్: కరోనా మహమ్మారి అదుపులోకి రావడంతో పాఠశాలల్లో PCR టెస్ట్ ఆవశ్యకతను కువైట్ విద్యాశాఖ రద్దు చేసింది. తాజా నిర్ణయం వెంటనే అమల్లోకి రానుంది. వ్యాక్సిన్లు వేసుకోని విద్యార్థులు, సిబ్బంది ఇకపై నెగిటివ్ PCR సర్టిఫికేట్ను కలిగి ఉండాల్సిన అవసరం లేదని విద్యాశాఖ మంత్రి డాక్టర్ అలీ అల్-ముదాఫ్ స్పష్టం చేశారు. PCR సర్టిఫికేట్ లేకుండానే ఇకపై పాఠశాలలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రూ.100 నాణెం విడుదల చేసిన ప్రధాని మోదీ..
- ఏపీకి నాలుగు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు..
- అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు
- కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- దుబాయ్ లో IPF (తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్) ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ పండగ వేడుకలు
- ఆయుధాలకు లైసెన్స్.. డెడ్ లైన్ విధించిన ఖతార్..!!
- రియాద్ లో హెల్త్ ప్రాక్టిస్.. డాక్టర్ అరెస్టు..!!
- విజిటర్స్ ను ఆకర్షిస్తున్న యూఏఈ న్యూ సాలరీ కండిషన్..!!
- కార్డ్ చెల్లింపులపై అదనపు ఫీ వసూలు చేయొద్దు..!!
- బహ్రెయిన్,అమెరికా మధ్య గల్ఫ్ ఎయిర్ డైరెక్ట్ ఫ్లైట్స్ ప్రారంభం..!!