కోర్టు కేసుల్లో బ్యాక్ లాగ్స్ 16.5 శాతం తగ్గుదల
- March 30, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ వ్యాప్తంగా బ్యాక్ లాగ్స్ కేసులు 16.5 శాతం తగ్గుదల నమోదు చేయడం జరిగింది. ఈ మేరకు సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ఓ ప్రకటన చేసింది. 73,517 సివిల్ కేసులు బహ్రెయిన్‌లో గత ఏడాది రిజిస్టర్ అయ్యాయి. క్రిమినల్ మరియు సరియా కోర్టులు 60,970 కేసుల్ని హ్యాండిల్ చేశాయి. డొమెస్టిక్ హింస 44 శాతానికి తగ్గింది. చాలా నేరాలు అదుపులోకి వచ్చాయి. డ్రగ్స్ సంబంధిత కేసులు 40 శాతం తగ్గాయి. దొంగతనం కేసులు కూడా 33.5 శాతం తగ్గాయి.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్