బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- October 01, 2025
మనామా: బహ్రెయిన్ లోని బెంగాల్ కల్చరల్ సొసైటీ (BCS) వార్షిక ఉత్సవమైన షరోదుత్సోబ్ ను అడ్లియాలోని తెలుగు కళా సమితి హాల్లో అధికారికంగా ప్రారంభించింది. ప్రారంభ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి గిరీష్ పూజారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సాయంత్రం అధికారిక ప్రారంభోత్సవం తర్వాతర వక్తలు ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు. గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సొసైటీ చేస్తున్న కృషిని వక్తలు ప్రశంసించారు. వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, కళా ప్రదర్శనలతో షరోదుత్సోబ్ ఉత్సవం అక్టోబర్ 2వరకు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







