నిర్వహణ పనుల నిమిత్తం తాత్కాలికంగా సుల్తాన్ కబూస్ స్ట్రీట్ మూసివేత

- March 31, 2022 , by Maagulf
నిర్వహణ పనుల నిమిత్తం తాత్కాలికంగా సుల్తాన్ కబూస్ స్ట్రీట్ మూసివేత

మస్కట్: నిర్వహణ పనుల నిమిత్తం ఏప్రిల్ 3 వరకు సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ ప్రకటించింది. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, మస్కట్ మునిసిపాలిటీ పాక్షికంగా సుల్తాన్ కబూస్ స్ట్రీట్‌ని మూసివేయడం జరుగుతుందని ఈ మేరకు ప్రకటనలో పేర్కొన్నారు. డ్యామేజ్ జరిగిన రోడ్డు ప్రాంతాన్ని సరి చేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com