ఖతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియం ప్రారంభించిన రాజు
- March 31, 2022
ఖతార్: 3-2-1 కతార్ ఒలింపిక్ మరియు స్పోర్ట్స్ మ్యూజియంను ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థని మార్చి 31న ఖలీఫా అంతర్జాతీయ స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియంని సందర్శించి, అక్కడకు ప్రదర్శనకు వుంచిన అంశాల్ని పరిశీలించారు. ఖతారీ అథ్లెట్లు, ఒలింపిక్ గేమ్స్ చరిత్ర వంటి విషయాల్ని పరిశీలించారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సేకరించిన క్రీడా సంబంధిత అంశాల్నీ పరిశీలించారు ఎమిర్ షేక్. ప్రపంచంలోనే అత్యంత ఇన్నోవేటివ్ కోణంలో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవం నేపథ్యలో పలు కార్యక్రమాల్ని నిర్వహించారు. అవి ఆహూతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తాజా వార్తలు
- ఆసియా కప్ విజేతగా భారత్
- టీ-చిప్ సెమీకాన్ కానిస్టిట్యూషన్ సమ్మిట్ ఘనవిజయం
- పవన్ కల్యాణ్ ,చంద్రబాబు సమావేశం ముగింపు..
- NATS మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
- మలేషియాలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్హాస్
- సాయుధ పోరాటాలలో పిల్లల రక్షణకు ఖతార్ పిలుపు..!!
- ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని త్వరగా పరిష్కరించండి..!!
- దుబాయ్ లో డ్రైవర్ లెస్ భారీ వాహనాల కోసం పైలట్ రూట్స్..!!
- హవల్లిలో అక్రమ గర్భస్రావ క్లినిక్..ప్రవాసి అరెస్టు..!!