2023లో లులు గ్రూప్ ఐపీఓకి సన్నాహాలు
- March 31, 2022
కువైట్: లులు గ్రూప్ ఇంటర్నేషనల్, 2023లో ఐపీఓకి వెళ్ళనుంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ ఓ నివేదిక వెల్లడించింది. భారతీయ వ్యాపరవేత్త యూసుఫ్ అలీ, అబుదాబీ కేంద్రంగా లులు గ్రూపుని ప్రారంభించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రూపుకి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. మిడిల్ ఈస్ట్తోపాటుగా భారతదేశం, మలేసియా, ఇండోనేసియా మరియు ఈజిప్టుల్లో లులు గ్రూపు వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తోంది. హాస్పిటాలిటీ, షిప్పింగ్ మరియు రియల్ ఎస్టేట్ రంగాల్లోనూ లులు గ్రూప్ కార్యకలాపాలు చేపడుతోంది. భారతదేశంలోని తమిళనాడులో 463 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు లులు గ్రూప్ ఇటీవలే ప్రకటించింది.
తాజా వార్తలు
- వాహనదారులకు సుప్రీం కోర్టు బిగ్ షాక్..
- శబరిమల యాత్రకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..







