బిఎల్ఎస్ పాస్‌పోర్టు కేంద్రాన్ని సందర్శించిన రాయబారి..సమస్యలను అడిగి తెలుసుకున్న వైనం
- March 31, 2022
కువైట్: కువైట్‌లో భారత రాయబారి అయిన శ్రీ శిబి జార్జి, భారత పాస్‌పోర్టు ఔట్ సోర్సింగ్ కేంద్రాన్ని (కువైట్ సిటీలోని) సందర్శించి, అక్కడ కమ్యూనిటీ గ్రీవెన్స్‌లను తెలుసుకున్నారు. ఎంబసీ ఓపెన్ హౌస్‌లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కేంద్రంలో అందుతున్న సేవల్ని రాయబారి పరిశీలించారు. అలాగే సందర్శకులతో సమావేశమయ్యారు. కాగా, శిబి జార్జి ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు అబ్బాసియా కేంద్రాన్ని సందర్శిస్తారు. ఫహాహీల్ కేంద్రాన్ని బుధవారం ఏప్రిల్ 13న సందర్శిస్తారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







