బిచ్చగాళ్లను అరికట్టేందుకు సోషల్ మీడియాని వినియోగించనున్న సౌదీ అరేబియా
- April 01, 2022
సౌదీ అరేబియా: పబ్లిక్ సెక్యూరిటీ అధికార ప్రతినిథి బ్రిగేడియర్ జనరల్ సమి అల్ షువైరెఖ్ మాట్లాడుతూ, వివిధ రకాలైన సోషల్ మీడియా వేదికల్ని వినియోగించి బెగ్గర్లను అరికట్టనున్నట్లు చెప్పారు. ప్రజలెవరూ బెగ్గింగ్ని ప్రోత్సహించరాదనీ, తాము చేసే డొనేషన్లు అలాగే సేవా కార్యక్రమాలు నిజమైన లబ్దిదారులకు చేరుతున్నాయో లేదో తెలుసుకోవాలని సూచించారాయన. మంగళవారం నుంచి కఠినంగా యాంటీ బెగ్గింగ్ చట్టాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. 100,000 సౌదీ రియాల్స్ గరిస్టంగా జరీమానా, ఏడాది జైలు శిక్ష దోషులకు తప్పదని చెప్పారు. జైలు శిక్ష పూర్తయ్యాక సౌదీ అరేబియా నుంచి ఉల్లంఘనుల్ని బహిష్కరిస్తారు. వారు తిరిగి దేశంలోకి వచ్చేందుకు మళ్ళీ అవకాశం వుండదు.
తాజా వార్తలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …