వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ

- April 01, 2022 , by Maagulf
వలసదారుల వర్క్ పర్మిట్లు: గ్రేస్ పీరియడ్ పెంచిన మినిస్ట్రీ

మస్కట్: మార్చి 31తో గడువు తీరే నాన్ ఒమనీ వర్కర్ల వర్క్ పర్మిట్ల చెల్లుబాటుకి సంబంధించి గ్రేస్ పీరియడ్ పెంచడం జరిగింది. మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 31 నుంచి జూన్ 30కి ఈ గ్రేస్ పీరియడ్ పెంచారు. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో మారిన పరిణామాల వల్ల ఈ గ్రేస్ పీరియడ్ పెంచినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com