రమదాన్.. మారిన BLS పాస్‌పోర్ట్ సెంటర్ వర్కింగ్ అవర్స్
- April 03, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసంలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా మరియు కాన్సులర్ అవుట్సోర్సింగ్ సెంటర్ BLS ఇంటర్నేషనల్ కొత్త వర్కింగ్ అవర్స్ ని ప్రకటించింది. రమదాన్ సందర్భంగా కువైట్ సిటీ, అబ్బాసియా, ఫహాహీల్‌లోని BLS కేంద్రాలు ఉదయం షిఫ్ట్ లో మాత్రమే పని చేస్తాయని పేర్కొంది. శుక్రవారం, శనివారంతో సహా అన్ని రోజులలో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 2:00 వరకు మాత్రమే పనిచేస్తాయని వెల్లడించింది. అయితే, భారత రాయబార కార్యాలయం అత్యవసర కాన్సులర్ సేవలను కొనసాగిస్తుందని ఎంబసీ తెలియజేసింది. ఏదైనా అత్యవసర సంప్రదింపుల కోసం [email protected]ని సంప్రదించవచ్చని లేదా ఎంబసీ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న ఎంబసీ యొక్క 24X7 WhatsApp హెల్ప్ లైన్ నంబర్లను సంప్రదించాలని పేర్కొంది.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







