FIFA ఖతార్ ప్రపంచ కప్ 2022.. గ్రూప్‌లు, షెడ్యూల్
- April 03, 2022
ఖతార్: అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న FIFA ఖతార్ ప్రపంచ కప్ ఫుట్ బాల్ 2022 గ్రూప్ లు, షెడ్యూల్ ను నిర్వాహకులు వెల్లడించారు. ఖతార్‌లో కిక్-ఆఫ్‌కు 233 రోజుల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మొత్తం 32 టీమ్స్ 8 గ్రూపుల్లో పోటీ పడనున్నాయి. ఇప్పటికే 29 జట్లు ఫైనల్ కాగా.. ఇంకా మూడు జట్లు జూన్‌లో జరిగే ప్లేఆఫ్స్ తర్వాత ఖరారు అవుతాయని ఫిఫా పేర్కొంది. గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఇరాన్‌లతో అమెరికా తలపడుతుండగా.. ప్రపంచ కప్ విజేతలు స్పెయిన్, జర్మనీలు గ్రూప్ Eలో పోటీ పడనున్నాయి. మొదటిసారిగా అభిమానులు, మీడియా యొక్క ప్రయోజనం, సౌలభ్యం కోసం నిర్దిష్ట మ్యాచ్ వివరాలను ఆప్టిమైజ్ చేయడానికి గేమ్‌లు జరిగే స్టేడియాలు, కిక్-ఆఫ్ సమయాన్ని FIFA.comలో లైవ్ అప్డేట్ తోపాటు ప్రతి మ్యాచ్ జరిగే వెన్యూ, సమయం, ప్రయాణించే మార్గాలను ఇలా అన్ని వివరాలను ప్రతిరోజు లైవ్ అప్డేట్ చేయనున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







