రమదాన్.. 114 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- April 03, 2022
ఫుజైరా: వివిధ దేశాలకు చెందిన 114 మంది ఖైదీలకు రమదాన్ సందర్భంగా సుప్రీం కౌన్సిల్ సభ్యుడు మరియు ఫుజైరా పాలకుడు H.H. షేక్ హమద్ బిన్ మొహమ్మద్ అల్ షర్కీ క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆయన ఆదేశాల మేరకు త్వరలోనే వారిని విడుదల చేయనున్నారు. సత్ప్రవర్తనను నిరూపించుకున్న ఖైదీలకు మాత్రమే క్షమాభిక్ష ప్రసాదించారు. వారు తమ కుటుంబాలతో పవిత్రమైన రమదాన్ మరియు ఈద్ ఎల్ ఫితర్ మాసాన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఉదారమైన నిర్ణయం తీసుకున్న షేక్ హమద్‌కు ఫుజైరా పోలీస్ కమాండర్-ఇన్-చీఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ బిన్ ఘనేమ్ అల్ కాబి కృతజ్ఞతలు తెలియజేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







