COVID-19 ఎఫెక్ట్.. ఉద్యోగాలు కోల్పోయిన 300,000 మంది కార్మికులు
- April 03, 2022
మస్కట్: COVID-19 మహమ్మారి కారణంగా 2020, 2021లో ఒమన్‌లో 300,000 మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయారని ఆర్థిక మంత్రి డాక్టర్ సయీద్ అల్ సక్రీ తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో అత్యధికంగా 292,500 మంది ప్రవాసులు ఉన్నారని ఒమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్థిక మంత్రి తెలిపారు. అయితే ఇది ప్రైవేట్ రంగ పనితీరుకు కొలమానం కాదని.. మహమ్మారి, తక్కువ డిమాండ్, ఆర్థిక మాంద్యం, ఇతర కారణాల వల్ల సుమారు 300,000 మంది కార్మికులు తమ ఉద్యోగాలు కోల్పోయారని ఆయన వివరించారు. ఇందులో దాదాపు 7,500 మంది ఒమానీలు కూడా ఉన్నారన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







