ప్రయాణికులకు 'గో-ఎయిర్' శుభవార్త
- April 05, 2022
అబుధాబి: భారత దేశానికి చెందిన విమాన సంస్థ గో-ఎయిర్ కీలక ప్రకటన చేసింది.అబుధాబి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి భారత్‌కు రోజువారీ విమాన సర్వీసులు పెంచుతున్నట్లు ప్రకటించింది.భారత్‌లోని ముంబై, కన్నూర్, ఢిల్లీ నగరాలకు ఈ విమాన సర్వీసులు నడపనున్నట్లు అబుధాబి ఎయిర్‌పోర్ట్స్ వెల్లడించింది. 2022 సమ్మర్‌కు యూఏఈ నుంచి ఈ మూడు గమ్యస్థానాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉంటాయని, ప్రయాణికుల డిమాండ్ మేరకు విమాన సర్వీసులు పెంచినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- పోలీసుల అరాచకాల పై చర్యలు తీసుకోవాలని అభిజీత్ డిప్కే డిమాండ్
- మహిళ హత్య కేసు.. మరణశిక్షను రద్దు చేసిన యూఏఈ సుప్రీంకోర్టు..!!
- పేపర్ లీకేజీలకు చెక్.. కొత్త బిల్లు డ్రాఫ్ట్ విడుదల చేసిన కేంద్రం
- ఎంబసీ సాయం.. తండ్రి అంత్యక్రియలకు హాజరైన మహిళ..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. పర్యాటక ప్రాంతాల్లో భద్రతా చర్యలు ముమ్మరం..!!
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పై సోనమ్ వాంగ్‌చుక్ సంచలన పోస్ట్!







