భార్యాభర్తలకు అసభ్యకర సందేశం పంపిన నేరంలో నిందితుడికి 5,000 దిర్హాముల జరీమానా
- April 05, 2022
యూఏఈ: భార్యాభర్తల్ని వాట్సాప్ ద్వారా దూషించిన కేసులో అరబ్ వ్యక్తికి 5,000 దిర్హాముల జరీమానా విధించింది న్యాయస్థానం. ఆ మొత్తం బాధితులకు అందించాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. తనను తన భార్యను వాట్సాప్ ద్వారా నిందితుడు అసభ్యకరంగా దూషించినట్లు బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదయ్యింది. వాట్సాప్ వాయిస్ మెసేజ్ ద్వారా నిందితుడు ఈ అవమానకర దూషణలు చేశాడు.
తాజా వార్తలు
- దుబాయ్ హార్బర్‌కు నేరుగా అనుసంధానం.. 90 శాతం పూర్తయిన కొత్త బ్రిడ్జి ప్రాజెక్టు
- వార్ రిలేటెడ్ కంటెంట్.. కువైట్ సైబర్ క్రైమ్ కీలక హెచ్చరిక..!!
- Dh1 ఆఫర్.. ఫీఫా ప్యాకేజీలు: యూఏఈ హోటళ్లలో స్టేకేషన్ డీల్స్..!!
- 7,760 మంది అరెస్టు చేసిన సౌదీ భద్రతా దళాలు..!!
- ఫోన్లను అప్డేట్ చేసుకోవాలని ఆండ్రాయిడ్ విజ్ఞప్తి..!!
- 5, 10, 50 రియాల్ నోట్లలో కీలక మార్పులు..!!
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన శ్రీలంక..!!
- సూరత్‌లో ట్యాంక్ శుభ్రం చేస్తుండగా విషవాయువు లీకై నలుగురు మృతి
- తెలంగాణలో జూన్ 15 వరకు వేసవి సెలవులు పొడిగింపు
- ఇక ఇంటర్నెట్ లేకుండానే UPI లావాదేవీలు









