శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం పట్టివేత
- April 06, 2022
హైదరాబాద్:శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు ఒక ప్రయాణికుడి నుంచి అరకిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు.ఎమిరేట్స్ ఫ్లైట్ EK526 లో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నడకపై అనుమానం వచ్చిన అధికారులు అతడిని క్షుణ్ణంగా పరీక్షించారు.
లోదుస్తులలో ప్రత్యేకంగా కుట్టించుకున్న ప్యాకెట్లలో 478.52 గ్రాముల బంగారాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ సుమారు రూ.24.82 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అధికారులు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!
- DP వరల్డ్ ILT20..కువైట్ లో గ్రాండ్ సెలబ్రేషన్స్..!!
- సైక్ పాస్ వద్ద ట్రాఫిక్ మళ్లింపు..వాహనదారులకు అలెర్ట్..!!







