విజిట్ వీసాకి తప్పనిసరి హెల్త్ ఇన్స్యూరెన్స్

- April 07, 2022 , by Maagulf
విజిట్ వీసాకి తప్పనిసరి హెల్త్ ఇన్స్యూరెన్స్

కువైట్: కమర్షియల్ విజిట్ వీసాతో కువైట్ వచ్చేవారికి తప్పనిసరిగా హెల్త్ ఇన్స్యూరెన్స్ వుండాలన్న విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. యూనియన్ ఆఫ్ ఇన్స్యూరెన్స్ కంపెనీస్ ఛైర్మన్ ఖాలెద్ అల్ హాసన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈ దిశగా సాధ్యాసాధ్యాలపై ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నీ సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. ఈ ఇన్స్యూరెన్స్ ద్వారా లబ్దిదారులకు బెనిఫిట్స్ వుంటాయని చెబుతున్నారు. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే 20 కువైటీ దినార్ల ఖర్చుతో ఇన్స్యూరెన్స్ లభించవచ్చు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com