NEET పరీక్షలకు కేంద్రంగా మస్కట్

- April 08, 2022 , by Maagulf
NEET పరీక్షలకు కేంద్రంగా మస్కట్

మస్కట్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కోసం ఆమోదించబడిన కేంద్రాల జాబితాలో ఇప్పుడు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (మస్కట్) చేరింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు NTA NEET అధికారిక సైట్‌ neet.nta.nic.in. లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గత సంవత్సరం ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ NEET 2021 పరీక్షను దుబాయ్, కువైట్‌లలో నిర్వహించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com