NEET పరీక్షలకు కేంద్రంగా మస్కట్
- April 08, 2022
మస్కట్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్ష కోసం ఆమోదించబడిన కేంద్రాల జాబితాలో ఇప్పుడు సుల్తానేట్ ఆఫ్ ఒమన్ (మస్కట్) చేరింది. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అభ్యర్థులు NTA NEET అధికారిక సైట్ neet.nta.nic.in. లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. గత సంవత్సరం ఇండియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ NEET 2021 పరీక్షను దుబాయ్, కువైట్లలో నిర్వహించడానికి అనుమతించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







