విదేశాల నుంచి వచ్చిన 895,499 మంది యాత్రికులు
- April 08, 2022
మదీనా: ప్రస్తుత ఉమ్రా సీజన్ లో భాగంగా గురువారం నాటికి ఉమ్రా యాత్రికులు సంఖ్య 895,499కి చేరుకుందని మదీనాలోని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీరిలో 822,736 మంది యాత్రికులు విమానంలో వచ్చారు. ఉమ్రా చేసిన తర్వాత 648,858 మంది యాత్రికులు తిరిగి వెళ్లారని మంత్రిత్వ శాఖ తెలిపింది. రోడ్డు మార్గం ద్వారా 72,687 మంది రాగా... వారిలో 50,548 మంది బయలుదేరి వెళ్లారు. సముద్ర మార్గంలో వచ్చిన వారి సంఖ్య 76 కాగా.. వారిలో 72 మంది ఉమ్రా చేసిన తర్వాత రాజ్యాన్ని విడిచిపెట్టారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!
- ఇరాన్ పై అతి పెద్ద బాంబు దాడికి అమెరికా ప్లాన్
- షార్జా పోలీసుల భారీ ఆపరేషన్.. సైబర్ నేరాలకు పాల్పడిన నాలుగు ముఠాల గుట్టురట్టు!
- ‘సౌదీ పై దాడులు వెంటనే ఆపాలి’ అంటూ హౌతీలకు భారత్ తీవ్ర హెచ్చరిక







