అరైవల్ ప్రాంతాన్ని సరికొత్తగా మార్చనున్న బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం
- April 08, 2022
మనామా: బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అరైవల్ ప్రాంతం ఔటర్ కర్బ్ ప్రాంతం ఆదివారం నుంచి మూసివేయబడుతుంది. ఈ ప్రాంతాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు ఈ తాత్కాలిక మూసివేత అమలు చేస్తున్నారు. పికప్ మరియు డ్రాపింగ్స్ కోసం ఈ తాత్కాలిక సమయంలో ఇన్నర్ కర్బ్ ప్రాంతాన్ని వినియోగించాల్సి వుంటుంది.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







