సోనూ సూద్‌కు యూఏఈ గోల్డెన్ వీసా.. !
- April 08, 2022
దుబాయ్: యూఏఈ లో సినీ యాక్టర్, రియల్ హీరో సోనూ సూద్‌కు అరుదైన గౌరవం దక్కింది.దుబాయ్ ప్రభుత్వం ఆయనకు గోల్డెన్ వీసా జారీ చేసింది.దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టే పెద్ద ఇన్వెస్టర్లకు, వ్యాపారవేత్తలకు, తమ రంగాల్లో నిష్ణాణుతులుగా పేరు ప్రఖ్యాతులు పొందిని వారికి మాత్రమే ఇచ్చే వీసాతో సోనూ సూద్‌ను సత్కరించింది.కాగా.. తనకు గోల్డెన్ వీసా వచ్చిన విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.ఈ వీసా లభించడం తనకెంతో సంతోషం కలిగించిందన్న ఆయన..తనకు నచ్చిన పర్యాటక ప్రదేశాల్లో దుబాయ్ కూడా ఒకటని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







