భారత వ్యాపార దిగ్గజానికి చెందిన కంపెనీల్లో అబుధాబి సంస్థ భారీగా పెట్టుబడులు

- April 08, 2022 , by Maagulf
భారత వ్యాపార దిగ్గజానికి చెందిన కంపెనీల్లో అబుధాబి సంస్థ భారీగా పెట్టుబడులు

అబుధాబి: అబుధాబికి చెందిన అంతర్జాతీయ హోల్డింగ్స్ కంపెనీ, భారత వ్యాపార దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన మూడు కంపెనీల్లో 2 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. బ్లూమ్‌బర్గ్ వెల్లడించిన వివరాల ప్రకారం అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, 77 బిలియన్ రూపాయల్ని ఎమిరేటీ పబ్లిక్ జాయింట్ స్టాక్ ఎక్స్‌ఛేంజీ కంపెనీ ద్వారా సమకూర్చుకుందని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com