స్పైవేర్: పలు యాప్స్‌ని బ్యాన్ చేసిన గూగుల్
- April 09, 2022
డజన్ల కొద్దీ యాప్స్‌ని గూగుల్ బ్యాన్ చేసింది. వీటిల్లో 10 మిలియన్లకు పైగా వినియోగదారులు వున్న ముస్లిం ప్రేయర్ యాప్స్ కూడా వున్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి వీటిని తొలగించారు. డేటాని తస్కరించే స్పై వేర్ ఈ యాప్స్‌లో వున్నట్లు గుర్తించారు. అమెరికాకి చెందిన ఓ సంస్థ ఈ కోడ్‌ని రూపొందించినట్లుగా వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. అల్ మోజిన్ లైట్ (ప్రేయర్ టైమ్స్), కిబ్లా కంపాస్, రమదాన్ 2022, అల్ కురాన్ ఎంపీ3 తదితర ప్రముఖ యాప్స్ బ్యాన్ అయ్యాయి.
తాజా వార్తలు
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!







