మాదక ద్రవ్యాల కేసులో నిందితుడి అప్పీల్ ను తిరస్కరించిన కోర్టు
- April 10, 2022
బహ్రెయిన్: మాదక ద్రవ్యాలు విక్రయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి(40) విజ్ఞప్తిని బహ్రెయిన్ హైకోర్టు తిరస్కరించింది. నిందితుడికి గతంలో ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు BD3000 జరిమానాను కోర్టు విధించింది. పోలీసులు స్టింగ్ ఆపరేషన్‌లో నిందితుడి పోలీసులకు పట్టుబడ్డాడని కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. అనుమానితుడు ఒక రహస్య ఏజెంట్ పన్నిన ఉచ్చులో పడ్డాడు. అతను ఏజెంట్ నుండి BD150 విలువైన నిషేధిత డ్రగ్స్ కొనడానికి ఆఫర్ చేశాడు. పోలీసుల ఆపరేషన్‌ను అనుమానించకుండా.. అనుమానితుడు ఏజెంట్‌ను కలిశాడు. డెలివరీ పూర్తయిన వెంటనే పోలీసు అధికారులు దాడి చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







