నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ
- April 10, 2022
తెలంగాణ: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 2000 మంది పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.భక్తులతో పాటు గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తదనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
తాజా వార్తలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- స్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!
- సౌదీ అరేబియాలో దుండగుల కాల్పుల్లో భారతీయుడు మృతి..!!







