పనామా పేపర్లలో బ్లాక్‌ మనీ వీరుల పేర్లు...

- April 04, 2016 , by Maagulf
పనామా పేపర్లలో బ్లాక్‌ మనీ వీరుల పేర్లు...

ప్రపంచంలోనే అతిపెద్ద నల్లధనం కుంభకోణం విషయాన్ని న్యాయ సంస్థ మోసాకా ఫోన్సెకా బయటపెట్టింది. పనామా పేపర్స్‌ పేరుతో బ్లాక్‌ మనీ వీరుల పేర్లను వెల్లడించింది. జాబితాలో పలువురు దేశాధ్యక్షులు, మాజీ దేశాధ్యక్షుల పేర్లను వెల్లడించింది. భారత్‌ నుంచి 500 మంది పేర్లను పనామా పేపర్స్‌ బయటపెట్టింది. జాబితాలో బాలీవుడ్‌ ప్రముఖులు అమితాబ్‌, ఐశ్వర్యరాయ్‌ పేర్లు ఉండటంతో సంచలనంగా మారింది. వీరితోపాటు ప్రముఖ వ్యాపారులు దిగ్గజం గౌతం అదానీ సోదరుడు వినోద్‌ అదానీ, ఇండియాబుల్స్‌ యజమాని సమీర్‌ గుప్త, ఢిల్లి లోక్‌సత్తా పార్టీ మాజీ చీఫ్‌ అనురాగ్‌ కేజ్రీవాల్‌, పశ్చిమబెంగాల్‌ రాజకీయ నాయకుడు శిశిబజోరాల పేర్లను బయటకు వచ్చాయి.
మిగతావారి పేర్లను వెల్లడించాల్సిన ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com