11 కార్లు, 4 మొబైల్ గ్రాసరీ స్టోర్ల సీజ్
- April 11, 2022
కువైట్: పబ్లిక్ రిలేషన్స్ డిపార్టుమెంట్ నిర్వహించిన తనిఖీల్లో 11 కార్లు సీజ్ చేశారు. అలాగే 4 మొబైల్ గ్రాసరీ స్టోర్లను కూడా సీజ్ చేయడం జరిగింది. జనరల్ క్లీన్లీనెస్ మరియు రోడ్ వర్క్స్ డిపార్టుమెంట్ ఈ తనిఖీల్ని నిర్వహించింది. తైమా మరియు సాద్ అల్ అబ్దుల్లా ప్రాంతాల్లో తనికీలు జరిగాయి. రోడ్లపై ఇష్టమొచ్చినట్లుగా వదిలేసిన కార్లు, ఆయా ప్రాంతాల సౌందర్యాన్ని దెబ్బతీస్తాయని అధికారులు పేర్కొన్నారు. రెండు ఐస్ క్రీమ్ కార్టులకి కూడా నోటీసులు జారీ చేశారు. 4 గ్రాసరీస్ అలాగే 4 ఐస్ క్రీమ్ వ్యాన్లను తొలగించారు. ఇద్దరు కారు ఓనర్లకు నోటీసులు జారీ చేశారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







