1 బిలియన్ మీల్స్: అరుదైన నెంబర్ ప్లేట్ల వేలం
- April 12, 2022
యూఏఈ: అరుదైన సింగిల్ మరియు డబుల్ అలాగే ట్రిపుల్ నెంబర్ వెహికిల్ ప్లేట్ల కోసం వేలం జరుగుతోంది. 1 బిలియన్ మీల్స్ డ్రైవ్‌కి మద్దతుగా ఈ ఆక్షన్ నిర్వహిస్తున్నారు. ఎఎ8, వి66 (దుబాయ్), అబుదాబీ 11, 20, 99 మరియు 999 నెంబర్లు వేలంలో వుంచుతున్నారు. 50 దేశాల్లో వున్న పేదల ఆకలి తీర్చేందుకు ఈ వేలం ద్వారా వచ్చే నిధుల్ని వెచ్చిస్తారు. శనివారం ఏప్రిల్ 16న ఫోర్ సీజన్స్ హోటల్ జుమైరా, దుబాయ్‌లో ఈ వేలం జరుగుతుంది. రెండో ఆక్షన్ ఎమిరేట్స్ ప్యాలెస్ హోటల్ అబుదాబీలో ఏప్రిల్ 20న జరుగుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సహా అనేక కారణాలతో ఆకలితో అలమటిస్తున్నవారికి ఆహారం అందించడం ఈ వేలం ఉద్దేశ్యం.
తాజా వార్తలు
- FIFA అరబ్ కప్ ఖతార్ 2025 టికెట్ల అమ్మకాలు ప్రారంభం..!!
- విదేశీ ప్రయాణికులు భారత్ కొత్త కండిషన్..!!
- బహ్రెయిన్‌లో షరోదుత్సోబ్ ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో 3.2శాతానికి చేరుకున్న నిరుద్యోగ రేటు..!!
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం సామర్థ్యం పెంపు..!!
- క్రిప్టోకరెన్సీ మైనింగ్‌ను నిషేధించిన అబుదాబి..!!
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఈ-అరైవల్ కార్డ్ సిస్టమ్
- కరూర్ తొక్కిసలాట ఘటన..స్టాలిన్ ప్రభుత్వం సంచలన వీడియో..
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- తొక్కిసలాట పై స్పందించిన విజయ్