మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ
- April 13, 2022
దుబాయ్: ఈ మార్చి నెలలో దుబాయ్‌లో హోటల్ ఆక్యుపెన్సీ 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదయినట్లు దుబాయ్ హోటల్ ఇండస్ట్రీ తెలిపింది. 2007 మార్చి తర్వాత ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదవడం ఇదే తొలిసారి. ఎక్స్పో 2020 కారణంగానే ఈ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఎక్స్పో 2020 కారణంగా 24 మిలియన్ సందర్శనలు ఆరు నెలల్లో చోటు చేసుకున్నాయి. ఎస్టిఆర్ లెక్కల ప్రకారం ఆక్యుపెన్సీ లెవల్ 91.7 శాతం చేరుకుంది. రోజువారీ సరాసరి రేటు 891.46గా వుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







