గ్యాస్ ఫీల్డ్ విషయమై ఇరాన్‌ని చర్చలకు ఆహ్వానించిన సౌదీ, కువైట్
- April 14, 2022
సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా నేచురల్ గ్యాస్ ఫీల్డ్‌లో తమకున్న న్యాయపరమైన హక్కుల విషయంలో తాము స్పష్టంగా వున్నామని పేర్కొన్నాయి. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ, కువైట్ న్యూస్ ఏజెన్సీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయమై కువైట్‌తో చర్చలకు సిద్ధంగా వున్నట్లు తెలిపాయి. మార్చి 21న సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా ఫీల్డ్‌లో నిక్షేపాల విషయమై పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దు నిర్ణయానికి సంబంధించి ఇరాన్ చర్చలకు రావాలని ఇరు దేశాలూ ఆహ్వానిస్తున్నాయి.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు