రమదాన్: పలువురు బిచ్చగాళ్ళను అరెస్ట్ చేసిన అథారిటీస్
- April 14, 2022
కువైట్: పవిత్ర రమదాన్ మాసం ప్రారంభమవడంతో పెద్ద సంఖ్యలో బెగ్గర్స్ తమ పని తాము చేసుకుపోతున్నారు. వారిని అరెస్టు చేస్తున్నకొద్దీ కొత్తగా బెగ్గర్స్ పుట్టుకొస్తూనే వున్నారు. డిపార్టుమెంట్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ మోరల్స్ మరియు కంబాటింగ్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ విభాగం పలువురు అరబ్ మరియు ఆసియా జాతీయుల్ని బెగ్గింగ్ కేసుల్లో అరెస్టు చేయడం జరిగింది. వారిని సంబంధిత అథారిటీస్‌కి తదుపరి విచారణ నిమిత్తం అప్పగించడం జరిగింది. అరెస్టు చేసినవారిపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు తెలిపారు. బెగ్గింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జైల్లో గ్యాంగ్‌వార్ 17 మంది ఖైదీల మృతి
- రేపటి నుంచి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
- గల్ఫ్ లో మొదటి స్థానంలో హమాద్ పోర్ట్..!!
- పాలస్తీనా అథారిటీకి $90 మిలియన్ల సేకరణ..సౌదీ మద్దతు..!!
- దుబాయ్ సివిలిటీ కమిటీని ఏర్పాటు చేసిన షేక్ హమ్దాన్..!!
- కువైట్ లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్..ఇద్దరు అరెస్టు..!!
- పోలీసు ఏవియేషన్ ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్..!!
- సోషల్ మీడియా దుర్వినియోగం..టీనేజర్ అరెస్టు..!!
- సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు