9 రోజులపాటు ఈద్ అల్-ఫితర్ సెలవులు

- April 15, 2022 , by Maagulf
9 రోజులపాటు ఈద్ అల్-ఫితర్ సెలవులు

కువైట్ : ప్రభుత్వ ఏజెన్సీలకు 9 రోజులపాటు ఈద్ అల్-ఫితర్ సెలవులను సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. పవిత్ర రమదాన్ మాసంలో 430వ రోజు మే 1వ తేదీ ఆదివారం, ఈద్ అల్-ఫితర్ అధికారిక సెలవుదినం సోమవారం, మంగళవారం, బుధవారం( మే 2, 3, 4 తేదీలు) ఉంటుంది. గురువారం( మే 5) రెండు సెలవుల మధ్య వస్తుంది కాబట్టి ఆ రోజును కూడా సెలవు దినంగా ప్రకటించారు. ఇక మే 8వ తేదీ ఆదివారం నుంచి అధికారికంగా కార్యాలయాల్లో పనులు తిరిగి ప్రారంభమవుతాయని సివిల్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com