ట్రక్కును ఢీకొన్న బస్సు.. ముగ్గురు స్టూడెంట్స్ మృతి
- April 15, 2022
మస్కట్: అల్ బతినా హైవేపై బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పోలీసును, ఆపై ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థినులు మృతి చెందారు. మరో 7 మంది గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీసులు (ROP) తెలిపారు. మిఖలేవ్ వంతెన తర్వాత బటినా హైవే లేన్ నుండి బస్సు అదుపుతప్పిందని, తొలుత ఒక పోలీసు అధికారిని ఢీకొట్టి ఆపై సర్వీస్ రోడ్లో ట్రాక్‌లో ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థినులు మరణించగా.. మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలు అయ్యాయి అని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- డైరెక్టర్ వైవీఎస్ చౌదరి తల్లి ఇకలేరు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!