ట్విట్టర్ బిడ్ విషయమై ఎలాన్ మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన సౌదీ ఇన్వెస్టర్

- April 15, 2022 , by Maagulf
ట్విట్టర్ బిడ్ విషయమై ఎలాన్ మస్క్ ప్రతిపాదనను తిరస్కరించిన సౌదీ ఇన్వెస్టర్

సౌదీ అరేబియా :  సౌదీ అరేబియా ఇన్వెస్టర్ ప్రిన్స్ అలవాలీద్ బిన్ తలాల్, ట్విట్టర్‌ని సొంతం చేసుకునేందుకు ఎలాన్ మస్క్ చేస్తున్న ప్రయత్నాల్ని తప్పుపట్టారు. ఎలాన్ మస్క్ ప్రతిపాదించినట్లుగా ఏమీ జరగదని ప్రిన్స్ చెప్పారు. ఎలాన్ మస్క్ 54.20 డాలర్లతో ఒక్కో షేర్ కొనడం ద్వారా ట్విట్టర్‌ని సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com