లులూ, తలాబత్ మధ్య కుదిరిన ఒప్పందం

- April 16, 2022 , by Maagulf
లులూ, తలాబత్ మధ్య కుదిరిన ఒప్పందం

బహ్రెయిన్: లులూ హైపర్‌మార్కెట్ ఇప్పుడు ప్రముఖ టెక్నాలజీ కంపెనీ తలాబాత్ ప్లాట్‌ఫారమ్‌ తో చేతులు కలిపింది. ఆ మేరకు రెండు కంపెనీలకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ లు ఒప్పందంపై సంతకాలు చేశారు. దీంతో షాపింగ్ మరింత సులువు కానుంది. ఇకపై ఇంటి నుండి యాప్ ద్వారా కిరాణా సామాగ్రితోపాటు అవసరమైన అన్ని వస్తువులను ఇంట్లో ఉండే వినియోగదారులు పొందవచ్చు.  ఈ ఒప్పందం కారణంగా తమ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందుతాయని లులూ కంపెనీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com