అక్రమంగా రవాణా చేయబడిన వస్తువులపై ఉక్కుపాదం
- April 16, 2022
ఒమన్ : మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ‘ఫారిన్ ల్యాండ్ ట్రాన్స్పోర్ట్’ని సీజ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్రమంగా వస్తువుల్ని రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రాయల్ ఒమన్ సహకారంతో ఈ సీజ్ చేయగలిగినట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీలు జరుగుతుంటాయనీ, నిబంధనలకు విరుద్ధంగా వస్తువుల రవాణా చేపట్టరాదని రవాణా సంస్థలకు, కంపెనీలకు ఈ సందర్భంగా అథారిటీస్ స్పష్టమైన హెచ్చరికను జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్‌తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!







