దుబాయ్: రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ
- April 17, 2022
దుబాయ్: యూఏఈ లో తెలుగు అసోసియేషన్ పవిత్ర రమదాన్ మాసం సంధర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.తెలుగు అసోసియేషన్ సభ్యులు దుబాయ్ లోని పలు లేబర్ కాంప్ లకు వెళ్లి సుమారు వెయ్యి పనివారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు.దుబాయ్ కమ్యునిటీ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ కార్యక్రమాన్ని ప్రోచ్చహించి తమ సహకారాన్ని అందిస్తోంది.తెలుగు అసోసియేషన్ దాతల సహకారంతో మరిన్ని మంచి పనులు చేసే ప్రాణాలికలను అధ్యక్షులు వుగ్గిన దినేష్ వివరించారు.ఈ కార్యక్రమాన్ని వూట్నూరి రవి కుమార్,సుంకు సాయి ప్రకాష్ మరియు తెలుగు అసోసియేషన్ సభ్యులు విజయవంతంగా నిర్వహించారు.తదుపరి నిత్యావసర సరుకులు ఏప్రిల్ 23 మరియు 24 తేదిలలో చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన దాతలందరికి తెలుగు అసోసియేషన్ సభ్యులు ధన్యవాదాలు తెలియజేసారు.


తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







