పాక్షికంగా హైడ్రోజినేటెడ్ చేసిన ఆయిల్ ప్రొడక్షన్ అలాగే దిగుమతిపై నిషేధం

- April 19, 2022 , by Maagulf
పాక్షికంగా హైడ్రోజినేటెడ్ చేసిన ఆయిల్ ప్రొడక్షన్ అలాగే దిగుమతిపై నిషేధం

ఒమన్: మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఫిషరీస్ వెల్త్ మరియు వాటర్ రిసోర్సెస్, మినిస్టీరియల్ రిజల్యూషన్ 83/2022 విడుదల చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ రెగ్యులేషన్‌కి సంబంధించి కొన్ని కీలక సవరణలు చేశారు. పాక్షింగా హైడ్రోజినేటెడ్ చేసిన ఆయిల్స్ ప్రొడక్షన్ మరియు దిగుమతిని నిషేధిస్తూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.నిషేధించిన ఆయిల్ విషయమై ఉల్లంఘనలకు పాల్పడితే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా విధిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com