కువైట్లో 8 శాతం తగ్గిన 60+ ప్రవాసులు
- April 24, 2022
కువైట్: 60 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రవాసుల సంఖ్య 2021లో ఎనిమిది శాతం (6,533) తగ్గింది. 2020 చివరి నాటికి 81,500గా ఉన్న వీరి సంఖ్య ప్రస్తుతం 74,900కి చేరుకుందని అధికారిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 60 -64 సంవత్సరాల వయస్సు గల ప్రవాసుల సంఖ్య 4,317 తగ్గింది. 2020 చివరినాటికి ఉన్న 48,580తో పోలిస్తే 2021 చివరి నాటికి 44,270కి తగ్గింది. అలాగే 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నప్రవాసుల సంఖ్య 2,216 తగ్గింది. 2020 చివరినాటికి వీరి సంఖ్య 32,930 కాగా.. 2021 చివరి నాటికి 30,720కి చేరుకుంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







